తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 3 కరోనా కేసులు

By

Published : May 4, 2020, 8:23 PM IST

Updated : May 4, 2020, 9:07 PM IST

రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3 కరోనా కేసులు
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3 కరోనా కేసులు

20:16 May 04

రాష్ట్రంలో కొత్తగా 3 కరోనా కేసులు

  • తెలంగాణలో మొత్తం 1085కు చేరిన కరోనా కేసుల సంఖ్య
  • కొత్తగా నమోదైన 3 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే
  • తాజాగా 40 మంది కోలుకుని డిశ్చార్జ్
  • రాష్ట్రంలో 471 యాక్టివ్ కేసులు
  • సోమవారం వరకు మొత్తం 585 మంది కోలుకుని డిశ్చార్జ్
  • ఇప్పటివరకు మొత్తం 29కి చేరిన మృతుల సంఖ్య

ఇవీ చూడండి: రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: నారాయణ

Last Updated : May 4, 2020, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details