తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ చోరీపై కేసు నమోదు చేయండి: హైకోర్టు - theft in musaddilal jewelry shop

పంజాగుట్టలోని ముసద్దీలాల్‌ నగల దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి రెండొందల గ్రాముల బంగారం ఎత్తుకెళ్లాడని దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

chory
పని చేస్తున్న వ్యక్తే చోరీ చేశాడంటూ కేసు నమోదు

By

Published : Jan 12, 2020, 1:35 PM IST

హైదరాబాద్​ పంజాగుట్టలోని ముసద్దీలాల్​ నగల దుకాణంలో ఓ వ్యక్తి చోరీ చేశాడంటూ యజమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది కాలంగా దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి రెండొందల గ్రాముల నగలు చోరీ చేశాడంటూ ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేయలేదు. ఈ విషయమై దుకాణ యజమాని కోర్టును ఆశ్రయించాడు. తాజాగా కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పని చేస్తున్న వ్యక్తే చోరీ చేశాడంటూ కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details