హైదరాబాద్ నగర శివారులోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు రేపు నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని రిజిస్ట్రార్ వీరోజి రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి స్నాతకోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. 2016-17 సంవత్సరంలో ఉత్తీర్ణులైన 327 మంది డిగ్రీ విద్యార్థులకు పట్టాలు అందించనున్నట్లు తెలిపారు. అత్యధిక జీపీఏ సాధించిన ఐదుగురు విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.
విశ్వవిద్యాలయ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ - గవర్నర్
రాజేంద్ర నగర్లోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రథమ వార్షికోత్సవాన్ని రేపు నిర్వహిస్తున్నారు. 2016-17 సంవత్సరంలో ఉత్తీర్ణులైన 327 మంది డిగ్రీ విద్యార్థులకు పట్టాలు అందించనున్నారు.
విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్