తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన గుత్తాకు గవర్నర్ అభినందనలు తెలిపారు.అరగంటపాటు మండలి వ్యవహారాలపై చర్చించారు. శాసనసభా కార్యదర్శి నర్సింహాచార్యులు కూడా ఆయన వెంట ఉన్నారు. అనంతరం గుత్తా కుటుంబ సభ్యులతో కలసి గవర్నర్ సరదాగా ముచ్చటించారు.
గవర్నర్‌తో శాసనమండలి ఛైర్మన్ భేటీ... - The Chairmen of the Legislative Council who politely met the Governor
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మండలి వ్యవహారాలపై అరగంటపాటు చర్చించారు.
గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన శాసనమండలి ఛైర్మెన్