తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ సాయంతో పోలియోను జయించిన బాలుడు - సాయిరాం

అప్పటిదాకా తోటి పిల్లలతో ఆడకోలేని బాలునికి...ఇప్పుడు ఆడుకునే సమయం వచ్చింది. పోలియోని జయించి నడవలేని స్థితి నుంచి నడవగలిగాడు. కేటీఆర్​ సహాయంతో మామూలు బాలునిగా మారాడు గోదావరిఖనికి చెందిన సాయి.

కేటీఆర్​ సాయంతో పోలియోను జయించిన బాలుడు

By

Published : Aug 15, 2019, 2:41 AM IST

గోదావరిఖనికి చెందిన సాయిరాం పుట్టుకతోనే పోలియోతో బాధ పడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిరిగారు.కానీ ఆర్థిక పరిస్థితి వారికి సహకరించలేదు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ సాయంతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కలిశారు. స్పందించిన కేటీఆర్​ బాలునికి సీఎం సహాయనిధి నుంచి నగదు అందించారు. శస్త్రచికిత్స అనంతరం బాలుడు తన కుటుంబంతో కేటీఆర్​ నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.

కేటీఆర్​ సాయంతో పోలియోను జయించిన బాలుడు

ABOUT THE AUTHOR

...view details