తెలంగాణ

telangana

ETV Bharat / state

గోడ కూలి వ్యక్తి మృతి - CHANDRAYANGUTTA

రోజూలానే రోడ్డు వెంట నడుస్తూ వెళ్లాడు. కానీ ప్రమాదం గోడ రూపంలో వచ్చి నెత్తిన పడింది. ఏమైందో తెలిసేలోపే అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

గోడ కూలింది... శ్వాస ఆగింది...!

By

Published : Feb 15, 2019, 8:47 PM IST

గోడ కూలింది... శ్వాస ఆగింది...!
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రహారీ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇవాళ ఉదయం మహమూద్ గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా... ఒక్కసారిగా కూలింది. తీవ్రంగా గాయపడ్డ మహమూద్​ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details