రైతుల నుంచి ధాన్యం సేకరణ, కరోనా నివారణ చర్యలను ప్రభుత్వం సరిగ్గా నిర్వహించడం లేదని... తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు ఆరోపించారు.
గవర్నర్‌ను కలిసిన తెదేపా, తెజస, సీపీఐ నాయకులు - గవర్నర్ ప్రభుత్వం ఫిర్యాదు
తెదేపా, తెజస, సీపీఐ నాయకులు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ధాన్యం సేకరణ, కరోనా నివారణ చర్యలను ప్రభుత్వం సక్రమంగా నిర్వహించట్లేదని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
గవర్నర్‌ను కలిసిన తెదేపా, తెజస, సీపీఐ నాయకులు
ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను హైదరాబాద్ రాజ్‌భవన్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. ఎల్.రమణ, కోదండరాం, పశ్య పద్మలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ఇదీ చూడండి:జియోకు మరో రూ.5,655 కోట్ల పెట్టుబడులు