తెలంగాణ

telangana

గ్రేటర్‌ ఎన్నికల్లో తొలి జాబితా విడుదల చేసిన తెదేపా

By

Published : Nov 19, 2020, 9:26 PM IST

Updated : Nov 19, 2020, 10:22 PM IST

tdp
tdp

21:15 November 19

గ్రేటర్‌ ఎన్నికల్లో తొలి జాబితా విడుదల చేసిన తెదేపా

గ్రేటర్‌ ఎన్నికల్లో అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. 90 మందితో తొలి జాబితా విడుదల చేసింది. అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ ప్రకటించారు. నల్లకుంట డివిజన్‌కు బి.కవిత, కాచిగూడ జి.రమ్యకుమారి, గోల్నాక మామిడాల అరుణ, అంబర్‌పేట పరశురాం, బాగ్‌ అంబర్‌పేట ఎన్‌.రాధిక, లంగర్‌హౌస్‌ బి.సుధారాణి, గోల్కొండ బి. సరోజినీదేవి, గుడిమల్కాపూర్‌ ఎ. సురేందర్‌సింగ్‌, కార్వాన్‌ టి. చంద్రకాంత్‌లను అభ్యర్థులుగా ఖరారుచేసింది. నామినేషన్లకు రేపే చివరి రోజు కావడంతో తుది జాబితాపై కసరత్తు కొనసాగుతోంది.

Last Updated : Nov 19, 2020, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details