నల్గొండ సుజుకి డీలర్ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులకు అత్యంత సాంకేతికతో కూడిన 10 బైకులు అందజేశారు. ఒక్కోటి రూ.2 లక్షల 30 వేలు విలువ గల ద్విచక్రవాహనాలను సీపీ మహేష్ భగవత్ సమక్షంలో అందించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బైకులను సీపీ జెండా ఊపి సీపీ ప్రారంభించారు.
ఉచితంగా 10 బైక్‌లు అందించిన సుజుకి డీలర్ - hyderabd latest news today
ఓ బైక్‌ల డీలర్ ట్రాఫిక్ పోలీసులకు ఉచితంగా 10 ద్విచక్రవాహనాలను అందజేశారు. వాటి విలువ సుమారు రెండు లక్షలకు పైగా ఉంటుంది. సీపీ మహేష్ భగవత్ ఆ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీలర్‌ను అభినందించారు.

ఉచితంగా 10 బైక్‌లు అందించిన సుజుకి డీలర్
ఉచితంగా 10 బైక్‌లు అందించిన సుజుకి డీలర్
ఇదీ చూడండి :'అధిక ధరలకు విక్రయిస్తే ఆ నంబర్‌కు కాల్ చేయండి'
Last Updated : Mar 24, 2020, 7:14 AM IST