'నియోజకవర్గ అభివృద్ధి కోసమే' - lb nagar
ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తెరాసలో చేరుతున్నట్లు సుధీర్ రెడ్డి వెల్లడి