కరీంనగర్లో ఓటుహక్కు వినియోగించుకున్నాక మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఓటు గోపత్యకు భంగం కలిగించినట్లైతే సదరు ఓటు చెల్లుబాటు కాదన్నారు. క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.
మంత్రి గంగుల వ్యాఖ్యలను పరిశీలిస్తాం: నాగిరెడ్డి
ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.
గంగుల వ్యాఖ్యలను పరిశీలిస్తాం