గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అల్లాల్కు చెందిన నిర్మల అనే మహిళ తమ భూములను కబ్జా చేశారని ఎస్సీ కమిషన్ను ఆశ్రయించింది. స్పందించిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బాధితురాలి సమక్షంలో జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్, రెవెన్యూ శాఖల అధికారులతో విచారణ చేపట్టారు. నిర్మలకు చెందిన భూమి ఆక్రమణకు గురైందని అధికారులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. సంబంధిత భూమి వివరాలు సేకరించాలని.. బాధితురాలికి న్యాయం చేయాలని ఎర్రోళ్ర శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ఈనెల 23న సంయుక్త సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
' గ్రేటర్ హైదరాబాద్లో కబ్జా భూమి వివరాలు సేకరించండి ' - ఎస్సీ కమిషన్ ఛైర్మన్
తన భూమి ఆక్రమణకు గురైందని ఓ మహిళ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. స్పందించిన కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్... జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్, రెవెన్యూ అధికారులు సంయుక్త విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
' గ్రేటర్ హైదరాబాద్లో కబ్జా భూమి వివరాలు సేకరించండి '