తెలంగాణ

telangana

By

Published : Jan 13, 2020, 10:41 AM IST

ETV Bharat / state

భాగ్యనగరంలో ముందస్తు సంక్రాంతి శోభ

భాగ్యనగరంలో ముందస్తు సంక్రాంతి శోభ సంతరించుకుంది. నగరంలో పలు కళాశాలల్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులంతా సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా వస్త్రాలు ధరించి... భోగి మంటలు.. ఆటపాటలతో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.

SANKRANTI_CELEBRATIONS in Hyderabad
భాగ్యనగరంలో ముందస్తు సంక్రాంతి శోభ

మూడు రోజుల పండుగ... తెలుగు లోగిట్లో సందడి... వంట ఇంటిలో ఘుమఘుమలు... పడుచు మోముల్లో కాంతులు చెప్పగానే గుర్తొచ్చేది సంక్రాంతి. హైదరాబాద్​లో ముందస్తు సంక్రాంతి శోభ సంతరించుకుంది. నగరంలోని పలు కళాశాలల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. భోగిమంటలు... రంగవళ్లులు కాంతుల్లో పూబోడులు ఆడిపాడుతూ సందడి చేశారు.

భాగ్యనగరంలో ముందస్తు సంక్రాంతి శోభ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details