సాయిబాబా జన్మస్థలం 'పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని హైదరాబాద్ దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయ ఛైర్మన్ బచ్చు గంగాధర్ అన్నారు. భక్తులను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేయవద్దని సూచించారు.
''పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు' - shiridi saibaba temple
షిరిడి ఆలయం మూసివేత అంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయ ఛైర్మన్ గంగాధర్ తెలిపారు. బాబా జన్మస్థలం 'పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.

''పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు'
షిరిడి ఆలయం మూసివేత అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కేవలం మహారాష్ట్రలో రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమే ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
''పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు'
ఇవీ చూడండి: యథావిధిగా శిరిడీ సాయిబాబా ఆలయ దర్శనం