రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిపోతోందని.. అది మంచి పరిణామం కాదని నటి పూనమ్ కౌర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ సదస్సులో ఆమె పాల్గొన్నారు.
మానసికంగా కుంగిపోయా: నటి పూనమ్‌కౌర్ - Actress poonam kour latest updates
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ సదస్సులో నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
poonam
స్వచ్ఛ రాజకీయాల కోసం ఇలాంటి సదస్సులు నిర్వహిస్తోన్న జయప్రకాశ్ నారాయణ చొరవను కొనియాడారు. కొందరి ఉద్ధేశపూరిత రాజకీయాలతో తాను మానసికంగా కుంగిపోయానని.. స్వార్థపూరిత రాజకీయాల గురించి.. తన వాఖ్యలపై అవుతోన్న వివాదాలపై పూనమ్ కౌర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చూడండి: ఏసీబీ వలలో జూబ్లీహిల్స్ ఎస్సై..