తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో సోదాలు - నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం

ఉస్మానియా యూనివర్సిటీ క్వార్టర్స్​లో నివాసముంటున్న నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు.

police raid on nizam college professor kashim's house
నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో సోదాలు

By

Published : Jan 18, 2020, 9:22 AM IST

నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో సోదాలు

నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంటిపై ఈరోజు తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఇటీవలే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన కాశీంకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ క్వార్టర్స్​లో నివాసముంటున్న ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో గజ్వేల్​ డీసీపీ నారాయణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
తెల్లవారుజామునే పోలీసులు తలుపు కొట్టగా... కాశీం తీయకపోవడం వల్ల తలుపు పగులగొట్టి పోలీసులు ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. ప్రొఫెసర్​ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details