తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్వాల్​లో కీచకుడు - నీలిచిత్రాలు

తాత వయస్సున్న ఓ ప్రబుద్ధుడు తన పెద్దరికాన్ని పక్కన పెట్టి 12 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత మూడు రోజుల నుంచి చరవాణిలో నీలిచిత్రాలను చూపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు.

అల్వాల్​లో కీచకుడు

By

Published : Mar 10, 2019, 10:44 PM IST

అల్వాల్​లో కీచకుడు
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక సూర్యనగర్‌లో 12ఏళ్ల బాలికకు దశరథ్ అనే 50 ఏళ్ల వ్యక్తి గత 3 రోజులుగా చరవాణిలో నీలిచిత్రాలను చూపిస్తున్నారు. ఈ విషయన్ని అమ్మాయి తల్లిదండ్రులకు తెలిపింది. ఇవాళ ఉదయం బాలిక వద్ద అసభ్యంగా ప్రవర్తించటంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details