సమాజంలోని నిరుపేదలకు తమ వంతు బాధ్యతగా నిత్యావసర సరకులు అందించడానికి దాతలు ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెరాస యువ నాయకుడు జైసింహ, తదితరులు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
పేదలకు ఎమ్మెల్యే నిత్యావసర సరకుల పంపిణీ - food distribution
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు తదితరులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి భౌతిక దూరాన్ని పాటించాలని ఎమ్మెల్యే వివరించారు.
పేదలకు ఎమ్మెల్యే నిత్యావసర సరకుల పంపిణీ
ప్రజలు ఇళ్లలోనే ఉండి భౌతిక దూరాన్ని పాటించాలని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన హితవు పలికారు.
ఇవీ చూడండి: జవహర్‌నగర్‌లో మంత్రి మల్లారెడ్డి పర్యటన