తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్​కు కరోనా పాజిటివ్​ - corona to cm ramesh

ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్​కు కరోనా సోకింది. ట్విటర్ వేదికగా సీఎం రమేశ్ ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్‌లో హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

mp-cm-ramesh-tested-with-corona
ఏపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్​కు కరోనా పాజిటివ్​

By

Published : Aug 7, 2020, 11:48 AM IST

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఆయన చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకినట్లు ట్విటర్​ వేదికగా ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details