తెలంగాణ

telangana

ETV Bharat / state

దాడిని స్వాగతిస్తూ సంబురాలు - VENKAIAH NAYUDU

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం... పాకిస్థాన్​కు సరైన గుణపాఠం చెప్పిందంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి తనయుడు సంబురాలు చేశారు.

దాడిని స్వాగతిస్తూ సంబురాలు

By

Published : Feb 26, 2019, 6:52 PM IST

దాడిని స్వాగతిస్తూ సంబురాలు
వైమానిక దాడితో ఉగ్రవాద స్థావరాలను అంతమొందించి పాకిస్థాన్​కు సరైన జవాబిచ్చిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి కుమారుడు హర్ష వర్ధన్ తెలిపారు. భారత సైనికులు ప్రతీకారం తీర్చుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని హైదరాబాద్​లో మిఠాయిలు పంచి సంబురాలు చేశారు. బాణాసంచాలు పేలుస్తూ మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు.

ఇవి చదవండి

దేశం గర్విస్తోంది...

ABOUT THE AUTHOR

...view details