తెలంగాణ

telangana

ETV Bharat / state

రత్నాకర్‌రావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్రానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

By

Published : May 10, 2020, 11:00 AM IST

minister koppula eeshwar, eetala rajender responded on rathnakar rao death
రత్నాకర్‌రావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్​​లు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని వేళలా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రత్నాకర్‌రావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details