ఈసారి బడ్టెట్‌లో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి ఎంతంటే? - sc, st welfare in assembly
2020-20 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేక ప్రగతి నిధిని కేటాయించారు.
ఈసారి బడ్టెట్‌లో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి ఎంతంటే?
ఎస్సీ, ఎస్టీల పురొగతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 16,534.97 కోట్ల రూపాయలు, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి 9,771.27 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు.
- ఇదీ చూడండి :తెలంగాణ బడ్జెట్.. రూ.1,82,914 కోట్లు