హైదరాబాద్ మిథాని సంస్థ రెండు వారాలపాటు నిర్వహించిన మిడ్ కెరీర్ శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిథాని సీఎండీ సంజయ్‌కుమార్ ఝా పాల్గొన్నారు. సెల్ఫ్, టీమ్ డెవలప్‌మెంట్, సంస్థాగత అభివృద్ధి తదితర అంశాలపై సభ్యులకు రెండు వారాలపాటు శిక్షణ కల్పించామని సంస్థ సీవీవో ఉపేందర్ వెన్నం తెలిపారు.
ముగిసిన మిథాని మిడ్ కెరీర్ శిక్షణా కార్యక్రమం - మిధానిలో ముగిసిన మిడ్ కెరీర్ శిక్షణా కార్యక్రమం
హైదరాబాద్‌లోని మిథాని సంస్థ రెండు వారాల పాటు నిర్వహించిన మిడ్ కెరీర్ శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో సెల్ఫ్, టీమ్ డెవలప్‌మెంట్, సంస్థాగత అభివృద్ధి తదితర అంశాలపై శిక్షణ కల్పించారు.

మిధానిలో ముగిసిన మిడ్ కెరీర్ శిక్షణా కార్యక్రమం