కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ను కలిశారు. నేరేడుచెర్లలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ... ఎస్ఈసీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ... ఈ విషయంపై ఎంతవరకైనా వెళ్తామని పేర్కొన్నారు. ఈయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నిరంజన్ కూడా ఉన్నారు.
కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరణపై ఎస్ఈసీకీ ఫిర్యాదు - MARRI SHASHIDHAR REDDY FIRES ON TRS
నేరేడుచెర్లలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరించడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరణపై ఎస్ఈసీకీ ఫిర్యాదు
కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరణపై ఎస్ఈసీకీ ఫిర్యాదు