తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటికి చేరిన సాయికుమార్​ మృతదేహం - మాదాపూర్​కు చెందిన సాయికుమార్​ అనే వ్యక్తి తూగోజిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి

గోదావరి ప్రమాదంలో మృతిచెందిన సాయి కిరణ్ మృతదేహం ఇంటికి చేరింది. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని దేవీపట్నం నుంచి హైదరాబాద్​లోని మాదాపూర్​కు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గాంధీ సాయికుమార్​ మృతదేహానికి నివాళులర్పించారు.

బోటు ప్రమాదంలో మరణించిన సాయికుమార్​... ఇంటికి చేరిన మృతదే

By

Published : Sep 18, 2019, 12:46 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని పడవ బోల్తా ఘటనలో హైదరాబాద్ మాదాపూర్​కు చెందిన సాయికుమార్ మృతితో ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సాయికుమార్ మృత దేహాన్ని కొత్త దేవిపట్నం నుంచి కుటుంబ సభ్యులు రాత్రి మదాపూర్​లోని తమ ఇంటికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సాయికుమార్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

బోటు ప్రమాదంలో మరణించిన సాయికుమార్​... ఇంటికి చేరిన మృతదే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details