హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక పెరల్ గార్డెన్స్‌లో గోడ కూలి నలుగురు మృతి చెందడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
"పెరల్" ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి - kishan reddy expresses sad about wall collapse
ఫంక్షన్ హాల్లో గోడ కూలి నలుగురు మృతి చెందడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పెరల్ గార్డెన్స్ ఘటనలో కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి