తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిశ' సావనీర్​ను ఆవిష్కరించిన దత్తాత్రేయ - kesav youth festivel-2020 in kesav memorial educational institutions

స్వామి వివేకానంద 158వ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కేశవ్‌ యూత్‌ ఫెస్టివల్-2020 ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.

kesav youth festivel-2020
ఘనంగా కేశవ్​యూత్​ఫెస్టివల్​-2020

By

Published : Jan 12, 2020, 3:49 PM IST

ఘనంగా కేశవ్​యూత్​ఫెస్టివల్​-2020

హైదరాబాద్​లోని కేశవ మెమోరియల్​ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కేశవ్​ యూత్​ ఫెస్టివల్​-2020 కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నివేదిక మ్యాగజైన్‌తో పాటు దిశ పేరుతో గల సావనీర్‌ను దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలల విస్తరించిన స్వామి వివేకానంద ఘనతను కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details