హైదరాబాద్ సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్ అర్టిస్ట్ సెలబ్రెషన్ వీక్ ఆనందంగా జరిగింది. రెస్టారెంట్‌లో పని చేస్తున్న ఉద్యోగులు నృత్య ప్రదర్శనలు చేశారు. బతుకమ్మ, పోతరాజు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. వారంరోజులపాటు దేశ వ్యాప్తంగా ఉన్న 50 మెర్క్యూరీ హోటళ్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జనరల్ మేనేజర్ సౌమిత్ర పహారి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు స్థానిక సంస్కృతి, సంప్రదాయలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు సౌమిత్ర వివరించారు.
వినూత్నంగా హోటల్ ఉద్యోగుల సెలబ్రెషన్స్ - సెలబ్రెషన్
నిత్యం పని ఒత్తడిలో ఉండే ఉద్యోగులంతా కలిసి ఆడి పాడుతూ.. ఆనందంగా కేరింతలు కొట్టారు. ప్రముఖ రెస్టారెంట్ మెర్క్యూరీ కేసీపీ గ్రూప్ సంస్థ ఉద్యోగుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
వినూత్నంగా హోటల్ ఉద్యోగుల సెలబ్రెషన్స్