లాక్డౌన్ వల్ల ఏర్పడిన కష్టకాలంలో పేదలకు తమ వంతు సహకారం అందించేందుకు హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ పరిధిలోని దాతలు ముందుకు వచ్చారు. పర్ణిక ఏలైట్స్ ప్రాజెక్ట్స్ యాజమాన్యం 70 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పేదలకు అండగా నిలుస్తోన్న దాతలు
హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ పరిధిలోని పేదలకు పర్ణిక ఏలైట్స్ ప్రాజెక్ట్స్ యాజమాన్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.
పేదలకు అండగా నిలుస్తోన్న దాతలు
ఈ కార్యక్రమానికి చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి హాజరయ్యారు. పర్ణిక ఏలైట్స్ ప్రాజెక్ట్స్ యాజమాన్యాన్ని విఠల్‌రెడ్డి అభినందించారు.