హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ అధ్యక్షన సిటీ సమన్వయ సమావేశం జరిగింది. పాదచారులు, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలనిఅధికారులనులోకేశ్ ఆదేశించారు.
'లైటింగ్‌తో... ప్రమాదాలు నివారించవచ్చు' - జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్
వీధుల్లో లైటింగ్ పెంచడం ద్వారా చైన్ స్నాచింగ్, మహిళలపై దాడులు, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ అన్నారు.
'లైటింగ్‌తో... ప్రమాదాలు నివారించవచ్చు'
విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్స్, కంపెనీలు ఉండే ప్రాంతాల్లోని రోడ్లు, కాలనీల్లో విద్యుత్ దీపాలను పెంచాలని తెలిపారు. వీధుల్లో లైటింగ్ పెంచడం ద్వారా చైన్ స్నాసింగ్, మహిళలపై వేధింపులు, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు.
- ఇదీ చూడండి : చరిత్రలో మొదటిసారి మూతపడనున్న శిరిడీ