తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి - gas cylinder blast in Hyderabad latest news

gas cylinder blast in Hyderabad
gas cylinder blast in Hyderabad

By

Published : Mar 24, 2020, 4:44 PM IST

Updated : Mar 24, 2020, 5:37 PM IST

16:12 March 24

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ ఎన్‌ఆర్ఎస్‌ఏ కాలనీలోని ఓ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్​  సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన  ముగ్గురు మృతి చెందారు. మృతులు మాధవి (55), బిచ్చప్ప (65), మల్లికార్జున్‌గా గుర్తించారు. ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇవీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

Last Updated : Mar 24, 2020, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details