తెలంగాణ

telangana

ETV Bharat / state

సెల్లార్​లో అగ్ని ప్రమాదం... మూడు బైక్​లు దగ్ధం - అర్థరాత్రి సెల్లార్​లో అగ్నిప్రమాదం... ఏం జరిగిందంటే

హైదరాబాద్ కూకట్​పల్లి భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడర్స్ కాంప్లెక్స్ సెల్లార్​లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

FIRE ACCIDENT in KUKATpally Three Bikes fire
సెల్లార్​లో అగ్నిప్రమాదం... మూడు బైక్​లు దగ్ధం

By

Published : Jan 7, 2020, 2:53 PM IST

హైదరాబాద్ కూకట్​పల్లిలో ముడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడర్స్ కాంప్లెక్స్​ సెల్లార్​లో సోమవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో పార్కింగ్​లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు .అయితే అప్పటికే మూడు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక టీవీఎస్ వాహనం పాక్షికంగా కాలిపోయింది.

సెల్లార్​లో అగ్నిప్రమాదం... మూడు బైక్​లు దగ్ధం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details