అందమైన భామలు - heroines
: హైదరాబాద్‌లో వర్థమాన తారలు డిజైన్ లైబ్రరీ లోగో ఆవిష్కరణ. ఆధునిక వస్త్రాలతో కేక పుట్టించిన ముద్దుగుమ్మలు.
ramp walk
హైదరాబాద్‌లో డిజైన్ లైబ్రరీ లోగో ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఈనెల 7,8న హెచ్‌సీసీఐ హోటల్లో జరగనున్న డిజైన్ లైబ్రరీ పదర్శన లోగోను సినీ వర్థమాన తారలు ఆవిష్కరించారు. ఫ్యాషన్ షోలో వైవిధ్యమైన, వినూత్నమైన దుస్తులతో ముద్దుగుమ్మలు మెరిసిపోయారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ అదరహో అనిపించారు.