తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు' - rachakonda cp mahesh bhagavath

లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే వాళ్లను పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నామన్నారు.

face to face with rachakonda cp mahesh bhagavath
'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'

By

Published : Apr 7, 2020, 5:02 PM IST

పిల్లలు, వృద్ధుల, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారి కోసం 7 వాహనాలను సిద్ధం చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 2 వేల వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించే వాళ్లను పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నామంటున్న మహేశ్ భగవత్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'

ABOUT THE AUTHOR

...view details