కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో నిరుపేదలకు కురుమ సంఘం అపన్నహస్తం అందించింది. హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్ డివిజన్‌లో సుమారు 200 మంది వలస కూలీలకు కురుమ సంఘం రాష్ట్ర నేత అల్లి శ్రవణ్‌కుమార్ సరుకులు పంపిణీ చేశారు. అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు.
నిరుపేదలకు కురుమ సంఘం ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ
హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్ డివిజన్‌లో సుమారు 200 మంది నిరుపేదలకు కురుమ సంఘం అధ్వర్యంలో కిరాణా సరుకులు పంపిణీ చేశారు.
నిరుపేదలకు కురుమ సంఘం ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ