గిరిజన గురుకులాల్లో 1,950 మంది రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీ) కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై గిరిజిన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్.. ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
గిరిజన గురుకులాల్లో 1,950 మంది సీఆర్‌టీల కొనసాగింపు - మంత్రి సత్యవతి రాఠోడ్ తాజా వార్తలు
గిరిజన గురుకులాల్లో 1,950 మంది సీఆర్‌టీల కొనసాగింపు
17:07 July 15
గిరిజన గురుకులాల్లో 1,950 మంది సీఆర్‌టీల కొనసాగింపు
Last Updated : Jul 15, 2020, 5:57 PM IST