ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. ఈనెల 25న సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ సభలో మోహన్‌భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫిర్యాదు చేశారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్‌పై వీహెచ్ ఫిర్యాదు - మోహన్‌భగవత్‌పై వీహెచ్ ఫిర్యాదు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు.
![ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్‌పై వీహెచ్ ఫిర్యాదు congress leader v hanumantha rao complaint on rss chief mohan bhagawath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5545089-thumbnail-3x2-a.jpg)
ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్‌భగవత్‌పై వీహెచ్ ఫిర్యాదు
ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్‌భగవత్‌పై వీహెచ్ ఫిర్యాదు
భారత దేశంలో 130 కోట్ల మంది హిందువులంటూ... ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా మోహన్ భగవత్ మాట్లాడారంటూ వీహెచ్ ఆరోపించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Last Updated : Dec 31, 2019, 7:10 AM IST