జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు తెరాస ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భాజపా తరఫున ప్రత్యక్షంగా ఆమనగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిపై ఫిర్యాదు - జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిపై ఫిర్యాదు
నిబంధనలకు విరుద్ధంగా ఆమన్గల్ ఎన్నకల ప్రచారంలో పాల్గొన్నాడంటూ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిపై తెరాస రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిపై ఫిర్యాదు
జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ... ఆయన పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందున ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఎన్నికల్లో పాల్గొన్నట్లు సంబంధిత వీడియోలు, ఫొటోలను సాక్ష్యాలుగా అందించారు.
జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిపై ఫిర్యాదు
ఇవీ చూడండి: 'తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితం'