వర్ధమాన సినీ నటి యాష్ మాశెట్టి హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. కార్యక్రమంలో సినీ నటుడు శ్రీనివాస రెడ్డి తో పాటు మోడల్స్ పాల్గొని అభిమానులతో సరదాగా గడిపారు. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచితే చిరునవ్వు మనిషికి ఉత్సాహాన్ని అందిస్తుందని యాష్ మా శెట్టి అన్నారు. ప్రస్తుతం హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నానని తెలిపారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తన చిత్రం రాబోతుందని మా శెట్టి స్పష్టం చేశారు.
హైదరాబాద్లో సినీ తార యాష్ మాశెట్టి సందడి - TELUGU MOVIES
హైదరాబాద్లో సినీ తార యాష్ మాశెట్టి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులతో సరదాగా సెల్ఫీ దిగుతూ సందడి చేశారు.
ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులతో సరదాగా గడిపిన నటి మాశెట్టి