.
'చైనాలోని తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించాలి' - చైనాలో తెలుగు ఇంజనీర్లు
చైనాలోని వుహాన్‌లో ఉన్న 58 మంది తెలుగు ఉద్యోగులను వెనక్కి రప్పించాలని తెదేపా జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. కరోనా వైరస్ బారిన పడకుండా వారిని భారత్‌కు రప్పించాలని లేఖలో కోరారు. చైనాలోని భారతీయ విద్యార్థులను వెనక్కి రప్పించడంలో కేంద్రం ఎంతగానో కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు.
'చైనాలోని తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించాలి'