హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన రామలింగేశ్వర్ రావు... ఆస్ట్రేలియాకు చెందిన కాటన్ పక్షిని పెంచుకుంటున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి ఆ పక్షిని ఎత్తుకెళ్లినట్లు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
నా పక్షి పోయింది.. వెతికి పెట్టండి! - bird missing case in hyderabad
తమ పక్షి ఎత్తుకెళ్లారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పక్షి పోతే కేసు ఏంటని అనుకుంటున్నారా? అది మామూలు పక్షి కాదు ఆస్ట్రేలియాకు చెందిన కాటన్ పక్షి. అందుకే ఇంత హైరానా.

పక్షి అదృశ్యం