నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సభ నిర్వహించారు. తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండువేల పదహారు రూపాయల జీవన భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో నెలకు 26 రోజుల పనిదినాలు దొరికే కానీ ఇప్పుడు అలాలేదని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందల్వాయిలో బీడీ కార్మికుల ఆందోళన - protest
ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో బీడీ కార్మికులు కోరారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2016 జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సభకు హాజరైన కార్మికులు