ఆపద సమయాల్లో పాఠశాల, కళాశాలల విద్యార్థినిలు డయల్ 100 నెంబరుకు ఫోన్ చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి డయల్ 100, 112 నెంబర్ గురించి తెలిసే వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని డీజీపీ ట్విట్టర్లో పేర్కొన్నారు.ఒక్క రోజులోనే పోలీసు కానిస్టేబుళ్లు రెండు వేలకుపైగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించినట్లు డీజీపీ వెల్లడించారు.
రాష్ట్రం వ్యాప్తంగా డయల్ 100పై అవగాహన - Awareness on State wide Dial 100 in telangana
ఎవరికి ఏ ఆపద వచ్చినా 100కు డయల్ చేయాలని రాష్ట్రంవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
రాష్ట్రం వ్యాప్తంగా డయల్ 100పై అవగాహన