తెలంగాణ

telangana

ETV Bharat / state

కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవంలో ఏఆర్​ రెహమాన్​... - కడప పెద్ద దర్గాను దర్శించుకున్న ఏఆర్​ రెహమాన్​

కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గంధం మహోత్సవంలో... ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​ పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన గంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెహమాన్​తో పాటు ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, జిల్లా కలెక్టర్ హరికిరణ్ హాజరయ్యారు. రెహమాన్ రాక సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత పదేళ్ల నుంచి క్రమం తప్పకుండా రెహమాన్​ గంధం ఉత్సవంలో పాల్గొంటున్నారు.

ar rahman in kadapa pedda dargah urusu festival news in telugu
ar rahman in kadapa pedda dargah urusu festival news in telugu

By

Published : Jan 10, 2020, 11:36 AM IST

.

కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న ఏఆర్​ రెహమాన్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details