హైదరాబాద్ లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 29న ఉష అనే 15 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. తల్లికి మందుల కోసం రాత్రి ఎనిమిది గంటలకు మెడికల్ షాప్‌కి వెళ్లింది. అక్కడే నిలబడ్డ ఇద్దరు యువకులు... బాలికను ద్విచక్ర వాహనంపై కూర్చో బెట్టుకుని వెళ్తుండగా లంగర్ హౌస్ పరిధిలోని షకీల్ ఫంక్షన్ హాల్ వద్ద బాలిక బంధువు గుర్తించాడు.
"అమ్మ"కు మందుల కోసం వెళితే ఎత్తుకెళ్లారు.. అంతలోనే! - kidnap kala kalam
హైదరాబాద్ లంగర్ హౌజ్ ఠాణా పరిధిలో అపహరణకు గురైన ఓ బాలికను... సమీప బంధువు కాపాడాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
!["అమ్మ"కు మందుల కోసం వెళితే ఎత్తుకెళ్లారు.. అంతలోనే! లంగర్ హౌజ్ పరిధిలో బాలిక అపహరణకు విఫలయత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5236974-thumbnail-3x2-kidnap.jpg)
లంగర్ హౌజ్ పరిధిలో బాలిక అపహరణకు విఫలయత్నం
లంగర్ హౌజ్ పరిధిలో బాలిక అపహరణకు విఫలయత్నం
ఆ వాహనాన్ని వెంబడించి వారిని ప్రశ్నించగా దుండగులు బైక్‌ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : ఆదిపరాశక్తినే.. అమ్మగా అడుగుతున్నా...