టీఆర్టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మందిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో... రెండో గ్రేడ్ వసతి గృహ సంక్షేమాధికారి నియామక ప్రక్రియను టీఎస్ పీఎస్సీ పూర్తి చేసింది. అభ్యర్థుల నుంచి రీలింక్వ్ష్మెంట్ తీసుకున్న తర్వాత.. నవంబరు 26న విడుదల చేసిన ఫలితాలను సవరించింది. తాజాగా బీసీ సంక్షేమ శాఖలో 216 మందిని... గిరిజన సంక్షేమ శాఖలో 73 మందిని రెండో గ్రేడ్ వసతి గృహ సంక్షేమాధికారి ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఫలితాలను వెబ్ సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ తెలిపింది.
టీఆర్టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక - trt pet
టీఆర్టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మందిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. ఈనెల 5న ఫలితాలను ప్రకటించినప్పటికీ.. అభ్యర్థుల నుంచి రీలింక్వ్ష్మెంట్ తీసుకుని ఎంపికైన అభ్యర్థుల జాబితాను సవరించింది.
టీఆర్టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక
Last Updated : Dec 30, 2019, 10:48 PM IST