భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో పోలీసులకు సహకరించాలని యువకులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని... ముఖ్యమైన పనులపై బయటకు వచ్చేవారు మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు సూచించారు. ప్రదర్శనకు ముందు ప్లకార్డులను ఎమ్మెల్యే హరిప్రియకు చూపించి... ఆమె అభినందనలు పొందారు.
పోలీసులకు సహకరించాలని యువకుల ప్లకార్డుల ప్రదర్శన - corona virus update news
ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ప్లకార్డులను ప్రదర్శించారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.
పోలీసులకు సహకరించాలని యువకులు ప్లకార్డుల ప్రదర్శన