మణుగూరు బస్సు ఘటనపై సబ్ కలెక్టర్ పరిశీలన - మణుగూరు బస్సు ఘటనపై సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా పరిశీలన
మణుగూరు ఆర్టీసీ డిపోలో దగ్ధమైన బస్సును సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా పరిశీలించారు. అధికారులు, పోలీసుల వద్ద ఆరా తీశారు.
మణుగూరు బస్సు ఘటనపై సబ్ కలెక్టర్ పరిశీలన
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?