తెలంగాణ

telangana

ETV Bharat / state

జూన్​ నుంచే పాఠ్య పుస్తకాల పంపిణీ - text books

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు వచ్చే నెల నుంచే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. నోటు పుస్తకాలు, దుస్తులు కూడా అందిస్తామన్నారు.

పాఠ్యపుస్తకాలు

By

Published : May 9, 2019, 7:12 PM IST

అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు వచ్చే జూన్​ నుంచే పాఠ్యపుస్తకాలు అందిస్తామని అధికారులు తెలిపారు. నోటు పుస్తకాలతోపాటు పిల్లలకు కావాల్సిన దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులకు రాబోయే విద్యా సంవత్సరంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

జూన్​ నుంచే పాఠ్య పుస్తకాల పంపిణీ
ఇవీ చూడండి: తల్లి ఒడికి చేరిన సంగారెడ్డి శిశువు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details