తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సుల నిరసన - WAGES

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్​ రిమ్స్​ హెడ్​నర్సులు విధులు బహిష్కరించారు.

boycott-duties

By

Published : Feb 1, 2019, 8:04 PM IST

boycott-duties
ఆదిలాబాద్​ రిమ్స్​ హెడ్​ నర్సులు ఆందోళన బాట పట్టారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. రిమ్స్​ సంచాలకుడి నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు. స్టాఫ్​ నర్సుల సమస్యలను పరిష్కరించాలని నినదించారు. తక్షణమే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details